close

తాజా వార్తలు

Published : 04/08/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌ కబుర్లు

* ఇండిగ్రిడ్‌లో 15 శాతం వాటా కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని అంతర్జాతీయ పెట్టుబడి కంపెనీ కేకేఆర్‌కు చెందిన ఎసోటెరిక్‌ 2 ను రద్దు చేసుకుంది.
* దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ వ్యాపార విభాగాలకు రూ.1,192 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయని కేఈసీ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. భారత్‌, సార్క్‌, మలేసియా, ఆఫ్రికా, అమెరికాల్లో కంపెనీ టీ అండ్‌ డీ విభాగానికి రూ.821 కోట్ల కాంట్రాక్టులు దక్కాయి.
* కొవిడ్‌-19 యాంటీ బాడీలను గుర్తించే కరోనావైరస్‌ స్క్రీనింగ్‌ సేవ ‘ఎంహెల్తీ’ను టెక్‌ మహీంద్రా ప్రారంభించింది.
* లైసెన్సింగ్‌ నిబంధనలను అందుకునేందుకు బంధన బ్యాంక్‌లో హోల్డింగ్‌ సంస్థ బంధన్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వాటాను 40 శాతానికి తగ్గించుకుంది.
* పీవీఆర్‌ రైట్స్‌ ఇష్యూకు అధిక స్పందన లభించింది. 38.23 లక్షల ఈక్విటీ షేర్లకు మొత్తం 47.90 లక్షల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
*ప్రాధాన్యతా పథకాలపై తమ వాదన వినిపించేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు ఈనెల 10 వరకు ట్రాయ్‌ గడువు ఇచ్చింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.