close

తాజా వార్తలు

Updated : 11/08/2020 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాటన్‌, జూట్‌ సలహా బోర్డులను రద్దుచేసిన జౌళిశాఖ

ఈనాడు, దిల్లీ : ఇప్పటికే హ్యాండ్‌లూమ్‌ బోర్డును రద్దుచేసిన కేంద్ర జౌళిశాఖ తాజాగా కాటన్‌ - జూట్‌ సలహామండళ్లను రద్దుచేస్తూ, సోమవారం నోటిఫికేషన్లు జారీచేసింది. ప్రభుత్వరంగ సంస్థలను హేతుబద్ధీకరించడంలో భాగంగా ఈ బోర్డులను రద్దుచేసినట్లు స్పష్టంచేసింది. తక్కువ యంత్రాంగం- గరిష్ఠ పాలన అన్న  విధానంలో భాగంగా అన్ని ప్రభుత్వ వ్యవస్థలను క్రమపద్ధతిలో హేతుబద్ధీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.