close

తాజా వార్తలు

Published : 18/09/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్మార్ట్‌హోమ్‌ పరికరాల్లోకి మోటరోలా

బెంగళూరు: స్మార్ట్‌ టీవీలు, ఇంటిలో అమర్చుకునే ఆడియో పరికరాలను తయారు చేస్తున్న మోటరోలా, తాజాగా స్మార్ట్‌హోమ్‌ పరికరాల విభాగంలోకి ప్రవేశించింది. వాషింగ్‌మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లను ఇ-కామర్స్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. నవీన జీవనశైలిని కోరుకుంటున్న వారికి ఈ పరికరాలు ఎంతో ఉపకరిస్తాయని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.