close

తాజా వార్తలు

Published : 28/09/2020 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌లు

ప్రీ-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌

ఈనాడు, హైదరాబాద్‌: యాపిల్‌ వాచ్‌ల ప్రీ-బుకింగ్‌ సదుపాయాన్ని రిలయన్స్‌ డిజిటల్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈతో పాటు 8వ జనరేషన్‌ ఐపాడ్‌లను అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. అంతేగాకుండా మై జియో స్టోర్స్‌, రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌లో సైతం ఈ సదుపాయం ఉన్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో వివరించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్‌ వాచ్‌ల విక్రయం మొదలవుతాయి. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ ధర రూ.29,900 నుంచి; సిరీస్‌ 6 యాపిల్‌ వాచ్‌ ధర రూ.40,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 30వ తేదీ వరకూ రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రముఖ బ్యాంకుల కార్డులతో ప్రీ-బుకింగ్‌ చేసుకుంటే 5% క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని రిలయన్స్‌ డిజిటల్‌ తెలియజేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.