close

తాజా వార్తలు

Updated : 01/10/2020 06:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిన్న పట్టణాల్లో అద్దె ఇళ్లకు గిరాకీ..

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో సొంతిల్లు కొనుగోళ్లతో పాటు, అద్దె ఇళ్లకూ గిరాకీ పెరిగిందని హౌసింగ్‌.కామ్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 ప్రభావం తర్వాత అధికశాతం మంది పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాలకు చేరుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే.. ఈసారి చిన్న పట్టణాల్లో ఇళ్ల కొనుగోళ్లు/అద్దెకు తీసుకునేందుకు తమ వద్ద విచారించిన వారి సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పేర్కొంది. విజయవాడ, నాగ్‌పూర్‌, వడోదర, అమృత్‌సర్‌ లాంటి పట్టణాల్లో ఇది అధికంగా కనిపించిందని వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.