close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈటీగ్యారేజ్‌తో వెరిడాక్‌ గ్లోబల్‌ భాగస్వామ్యం

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తతరం సాంకేతికతలతో ఇ-గవ్‌, ఎంఎఫ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల సంస్థలకు సేవలు అందించే హైదరాబాద్‌ అంకురం ఈటీగ్యారేజ్‌, ఆస్ట్రేలియాకు చెందిన వెరిడాక్‌ గ్లోబల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందం ద్వారా దేశంలో బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత సేవలను విస్తరించేందుకు వీలవుతుందని ఈటీగ్యారేజ్‌ సీఈఓ ప్రబీర్‌ మిశ్రా తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.