close

Published : 17/01/2021 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాకు దక్కిన అరుదైన గౌరవం: సుచిత్ర ఎల్ల

‘కొవాగ్జిన్‌’ టీకా అందించటం ద్వారా దేశానికి, ప్రజలను కొవిడ్‌-19 బారి నుంచి కాపాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు సేవ చేసే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల ‘ట్విట్టర్‌’లో పేర్కొన్నారు. ఇది తమకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె వివరించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని