close

Updated : 19/01/2021 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హోండా గ్రేజియా స్పోర్ట్స్‌ ఎడిషన్‌

ధర రూ.82,564  

దిల్లీ: తమ స్కూటర్‌ మోడల్‌ గ్రేజియాలో స్పోర్ట్స్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించినట్లు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రకటించింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో 125 సీసీ ఇంజిన్‌తో లభించే ఈ వాహనం ధర రూ.82,564 (ఎక్స్‌ షోరూం, గురుగ్రామ్‌)గా తెలిపింది. ఐడిలింగ్‌ స్టాప్‌ వ్యవస్థ, పక్క స్టాండ్‌ వేసినట్లు తెలిపే సూచిక వంటి సదుపాయాలతో పాటు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుందని వివరించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని