close

Published : 21/01/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త ఉద్యోగాలు 10.11 లక్షలే

నవంబరు ఈపీఎఫ్‌ఓ గణాంకాలు

దిల్లీ: గతేడాది నవంబరులో సంఘటిత రంగంలో నికరంగా 10.11 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. అక్టోబరులో నమోదైన 10.56 లక్షలతో పోలిస్తే ఇవి తక్కువే. 22-25 ఏళ్ల యువతే అత్యధికంగా 2.72 లక్షల కొత్త ఉద్యోగాలు పొందగా.. 18-21 మధ్య వయస్సున్న వాళ్లు 2.21 లక్షల మంది కొత్త సభ్యులుగా చేరారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని