close

Published : 02/03/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేమూ టీకా తీసుకున్నాం

కొవిడ్‌ను దూరం చేసేందుకు అందరూ టీకా వేయించుకోవాలని ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి- ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ప్రజలకు సూచించారు. వీరిద్దరూ సోమవారం బెంగళూరు నారాయణ హెల్త్‌సిటీలో కరోనా టీకాలు వేసుకున్నారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు శివాజీనగర

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని