close

Published : 06/03/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఐఐ తెలంగాణ నూతన ఛైర్మన్‌ సమీర్‌ గోయల్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ నూతన ఛైర్మన్‌గా సమీర్‌ గోయల్‌ ఎన్నికయ్యారు. 2021-22 సంవత్సరానికి ఆయన ఈ హోదాలో పనిచేస్తారు. సమీర్‌ గోయల్‌ ప్రస్తుతం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు.  2021-22 సంవత్సరానికి సీఐఐ- తెలంగాణ వైస్‌ఛైర్మన్‌గా వగీష్‌ దీక్షిత్‌ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆల్‌ప్లా గ్రూప్‌ ఇండియా ఎండీగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ఆస్ట్రియా దేశం తరఫున తెలుగు రాష్ట్రాలకు హానరరీ కాన్సుల్‌గా నియమితులయ్యారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని