రికార్డు స్థాయిలో ద్రవ ఉక్కు ఉత్పత్తి
close

Published : 25/03/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డు స్థాయిలో ద్రవ ఉక్కు ఉత్పత్తి

ఉక్కునగరం (గాజువాక), న్యూస్‌టుడే: ఓవైపు ఉక్కు కర్మాగార పరిరక్షణకు పోరు సాగుతుండగా, మరోవైపు రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేశారు కార్మికులు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో మంగళవారం ఒక్క రోజు 20,400 టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. కర్మాగారం ప్రారంభమయిన నాటి నుంచి ఒక్క రోజు ఉత్పత్తిలో ఇదే అత్యుత్తమంగా నిలిచింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని