close

Published : 08/04/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాన్లా సీఎఫ్‌ఓ అరవింద్‌ విశ్వనాథన్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా అరవింద్‌ విశ్వనాథన్‌ నియమితులయ్యారు. ఇటీవలి వరకూ ఆయన విప్రో లిమిటెడ్‌ లో పనిచేశారు. జీకే శ్రీనివాస్‌ పదవీ విరమణతో అరవింద్‌ విశ్వనాథన్‌ను ఎంపిక చేశారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని