close

Updated : 12/04/2021 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌పై 14న నిర్ణయం

దిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను ఈ నెల 14న పరిశీలించనుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 13, 14న సమావేశమై ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించడంతో సహా ఏకీకృత ఆర్థిక ఫలితాలను ఆమోదించనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. 2019 ఆగస్టులో కంపెనీ రూ.8,260 కోట్లతో 11.05 కోట్ల షేర్లకు బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని