close

Published : 12/04/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికా విపణికి నాట్కో కేన్సర్‌ ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: కేన్సర్‌ చికిత్సలో వినియోగించే ఇబ్రుటినిబ్‌ ట్యాబ్లెట్ల (ఏఎన్‌డీఏ)ను అమెరికాలో విక్రయించేందుకు తమ మార్కెటింగ్‌ భాగస్వామి అల్వోజెన్‌ పైన్‌ బ్రూక్‌ ఎల్‌ఎల్‌సీకి యూఎస్‌ఎఫ్‌డీఏ సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. అమెరికాలో గత ఏడాదిలో 370 కోట్ల డాలర్ల అమ్మకాలు నమోదు చేసిన ఇంబ్రూవికా ట్యాబ్లెట్లకు ఇది జనరిక్‌ ఔషధం.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని