close

Published : 17/04/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మారుతీ సుజుకీ కార్ల ధరలు రూ.22,500 వరకు పెంపు

దిల్లీ: స్విఫ్ట్‌, సెలెరియో మినహా మిగతా కార్ల ధరలను రూ.22,500 వరకు మారుతీ సుజుకీ పెంచింది. పెరిగిన ముడి సరుకు వ్యయ భారాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. వివిధ మోడళ్ల దిల్లీ ఎక్స్‌షోరూం ధరలో 1.6% వరకు పెంపు ఉంటుందని వెల్లడించింది. శుక్రవారం నుంచే ధరల పెంపు అమల్లోకి వచ్చిందని పేర్కొంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని