తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధర - remdesivir price has been reduced
close

Updated : 18/04/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధర

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 వ్యాధి తీవ్రంగా ఉన్న బాధితుల్లో వినియోగించే ఔషధమైన ‘రెమ్‌డెసివిర్‌’ ఇంజక్షన్‌ ధర దిగివచ్చింది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ధర తగ్గించేందుకు ఫార్మా కంపెనీలు అంగీకరించాయి. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి కొరత ఏర్పడటం, బ్లాక్‌మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు జరగటంతో ఇటీవల రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. దీంతో ఈ మందును అధికంగా ఉత్పత్తి చేయటంతో పాటు ధర తగ్గించాలని ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు సూచించింది. దీనికి అవి సానుకూలంగా స్పందించాయి. మనదేశంలో ఏడు ఫార్మా సంస్థలు ఈ మందు తయారు చేస్తున్నాయి.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని