close

Published : 22/04/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జోస్‌ ఆలుక్కాస్‌ ప్రచారకర్తగా కీర్తి సురేష్‌

హైదరాబాద్‌: ఆభరణాల విక్రయ సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ ప్రచారకర్తగా ప్రముఖ నటి కీర్తి సురేష్‌ను నియమించింది. దక్షిణాదిలో ఆమెకు ఉన్న ప్రజాదరణ, యువత నుంచి పొందిన ప్రజాభిమానంతో తమ సంస్థను కొత్త వినియోగదారులకు చేరువ చేస్తుందని జోస్‌ ఆలుక్కాస్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ ఏడాది  దక్షిణాదిలో మరిన్ని షోరూంలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. జోస్‌ ఆలుక్కాస్‌ ప్రత్యేకమైన పరంపరా కలెక్షన్‌ ఆభరణాలను కీర్తి సురేష్‌ విడుదల చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని