close

Published : 05/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెమ్‌డెసివిర్‌ తయారీ నెలకు 1.05 కోట్లకు

కేంద్ర మంత్రి మాండవియా  

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సలో వినియోగిస్తున్న ఇంజెక్షన్‌ రెమ్‌డెసివర్‌ ఉత్పత్తి సుమారు 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం నెలకు 1.05 కోట్ల సూది మందు సీసాలు తయారవుతున్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి మన్సుఖ్‌ మాండావియా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12 నాటికి నెలకు 37 లక్షల ఇంజెక్షన్లు తయారయ్యేవని, మే 4 నాటికి ఉత్పత్తి నెలకు 1.05 కోట్లను మించిందని మంత్రి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 ప్లాంట్లలో ఈ ఔషధం తయారవుతోందని, నెల రోజుల క్రితం 20 పాంట్లలోనే దీనిని ఉత్పత్తి చేసేవారని ఆయన పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని