వారానికి 5 రోజులే పని: ఎల్‌ఐసీ
close

Published : 07/05/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారానికి 5 రోజులే పని: ఎల్‌ఐసీ

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ ఈ నెల 10 నుంచి వారానికి 5 రోజులే పని చేయనున్నట్లు తెలిపింది. ఇకపై శనివారం కూడా సెలవు దినంగా సంస్థ ప్రకటించింది.  వాటాదార్లు, పాలసీదార్లు దీన్ని గమనించాలని పేర్కొంది. కార్యాలయాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు పని చేస్తాయని తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని