డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి ‘స్పుత్నిక్‌ లైట్‌’
close

Published : 09/05/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి ‘స్పుత్నిక్‌ లైట్‌’

ఈనాడు, హైదరాబాద్‌: రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకొని మనదేశంలో ‘స్పుత్నిక్‌ వి’ టీకాను పంపిణీ చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అదే సంస్థ ఆవిష్కరించిన ‘స్పుత్నిక్‌ లైట్‌’ టీకాను కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్‌ వి కొవిడ్‌-19 వ్యాధి రాకుండా నివారించే రెండు డోసుల టీకా. కానీ స్పుత్నిక్‌ లైట్‌ సింగిల్‌ డోస్‌ టీకా. దీనివల్ల ఎక్కువ మందికి తక్కువ సమయంలో టీకా ఇచ్చే అవకాశం ఉంటుంది. .


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని