కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం

* రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఔషధాలను అందించేందుకు ధని యాప్‌ ముందుకొచ్చింది. కరోనా రాని వారితో పాటు, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా రూ.90 కోట్ల విలువైన 25 లక్షల కొవిడ్‌ కేర్‌ హెల్త్‌ కిట్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఫార్మసీ.ధని.కామ్‌ లేదా ధనీ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి ఈ కిట్లను ఇంటికి పంపిస్తామని వెల్లడించింది. దీంతోపాటు 24 గంటల పాటు ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశాన్నీ కల్పిస్తున్నట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని