కొవిడ్‌ చికిత్సకు క్లెవిరా ఔషధం
close

Published : 27/07/2021 02:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ చికిత్సకు క్లెవిరా ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: స్వల్ప, మధ్య స్థాయి కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించే ఆయుర్వేద ఔషధం క్లెవిరాకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అనుమతి లభించిందని అపెక్స్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఈ ఔషధాన్ని సంస్థ విడుదల చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని