రేపటి నుంచి రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓ
close

Published : 27/07/2021 02:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపటి నుంచి రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓ

ధరల శ్రేణి రూ.880- 900

దిల్లీ: వాహన విడిభాగాల తయారీ సంస్థ రోలెక్స్‌ రింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బుధవారం (ఈనెల 28న) ప్రారంభమై 30న ముగియనుంది. ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.880- 900ను నిర్ణయించారు. రూ.56 కోట్ల విలువైన కొత్త షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రివెండెల్‌ పీఈ ఎల్‌ఎల్‌సీకి చెందిన 75 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి రూ.731 కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఒక్కో లాట్‌కు 16 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని