హడ్కోలో 8% వాటా విక్రయం
close

Updated : 27/07/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హడ్కోలో 8% వాటా విక్రయం

దిల్లీ: హడ్కోలో 8% వరకు వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో షేరుకు రూ.45 ధరను (ఫ్లోర్‌ ప్రైస్‌) నిర్ణయించింది. సంస్థాగత మదుపర్లకు మంగళవారం నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మొదలు కానుంది. సుమారు 16.01 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.720 కోట్లు సమకూరనున్నాయి. రిటైల్‌ మదుపర్లకు బుధవారం ఓఎఫ్‌ఎస్‌ సదుపాయం కల్పించారు. బీఎస్‌ఈలో హడ్కో షేరు 6.81% తగ్గి రూ.47.20 వద్ద ముగిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని