సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌కు రూ.50 కోట్ల లాభం
close

Updated : 30/07/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌కు రూ.50 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి సంస్థ సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.326.23 కోట్ల ఆదాయాన్ని, రూ.49.70 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.289.25 కోట్లు, నికరలాభం రూ.40.36 కోట్లు ఉన్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని