15న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల
close

Published : 04/08/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ మంగళవారం వెల్లడించారు. జులై నుంచే ఈ స్కూటర్‌కు బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. ఈ స్కూటర్‌ ప్రత్యేకతలు, అందుబాటు తేదీలు, ధరను త్వరలోనే పంచుకుంటామ’ని స్కూటర్‌ ఫొటోతో సహా అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని