వంటనూనెల ధరలు తగ్గుతున్నాయ్‌
close

Published : 18/09/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంటనూనెల ధరలు తగ్గుతున్నాయ్‌

దిల్లీ: దేశంలోని టోకు మార్కెట్లలో 8 రకాల వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం పేర్కొంది. దేశీయంగా సరఫరా పెంచేందుకు, అక్రమ నిల్వలను అడ్డుకోడానికి పలు చర్యలు చేపట్టడంతో వారం రోజులుగా ఈ ధోరణి కనిపిస్తోందని కేంద్రం తెలిపింది. వేరుసెనగ నూనె, వనస్పతి నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పామాయిల్‌ టోకు ధరలు సెప్టెంబరు 14తో ముగిసిన వారంలో తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. అయినా కూడా గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే నూనెల ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. వినియోగదారు కార్యకలాపాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం..


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని