యమహా ఏరాక్స్‌ 155 స్కూటర్‌
close

Published : 22/09/2021 03:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యమహా ఏరాక్స్‌ 155 స్కూటర్‌

ధర రూ.1.29 లక్షలు

దిల్లీ: యమహా మోటార్‌ ఇండియా సరికొత్త 155సీసీ స్కూటర్‌ మోడల్‌ ‘ఏరాక్స్‌ 155’ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ). 155 సీసీ బైౖక్‌ వైజడ్‌ఎఫ్‌- ఆర్‌15లో అధునాతన వెర్షన్‌ను కూడా సంస్థ తీసుకొచ్చింది. ప్రారంభ ధరను రూ.1.67 లక్షలుగా నిర్ణయించింది. ఏరాక్స్‌ 155లో అమర్చిన 155సీసీ ఇంజిన్‌ గరిష్ఠంగా 15పీఎస్‌ శక్తిని అందిస్తుందని, సీవీటీ ట్రాన్స్‌మిషన్‌ ఉందని యమహా తెలిపింది. 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని