6 నెలల్లో 2,500 నియామకాలు
close

Published : 27/09/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 నెలల్లో 2,500 నియామకాలు

దిల్లీ: దేశంలో 2 లక్షల పంచాయతీలకు సేవలు అందించాలని నిర్ణయించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. ‘వచ్చే 18-24 నెలల్లో 2 లక్షల గ్రామాలకు సేవలు అందిస్తాం. ఇందుకోసం కొత్త బ్యాంకు శాఖలు, బిజినెస్‌ కరస్పాండెంట్లు, బిజినెస్‌ ఫెసిలియేటర్లు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, వర్చువల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటామని వెల్లడించింది. వచ్చే 6 నెలల్లో మరో 2,500 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నామ’ని ఆ ప్రకటనలో తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని