1 నుంచి టయోటా వాహనాలు ప్రియం
close

Published : 29/09/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1 నుంచి టయోటా వాహనాలు ప్రియం

దిల్లీ: అక్టోబరు 1 నుంచి తమ అన్ని మోడళ్ల వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) ప్రకటించింది. వాహనాల తయారీలో వినియోగించే ఉక్కు, విలువైన లోహాల ధరలు బాగా పెరిగిపోవడంతో, ఆ ప్రభావం నుంచి కొంతమేరైనా బయటపడేందుకే వాహన ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ వెల్లడించింది. వెల్‌ఫైర్‌ మినహా మిగతా అన్ని మోడళ్లపై ధరలు అక్టోబరు 1 నుంచి పెరుగుతాయని సంస్థ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని