టూత్‌ బ్రష్‌లతో 40 అడుగుల దంత నమూనా
close

Published : 29/09/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టూత్‌ బ్రష్‌లతో 40 అడుగుల దంత నమూనా

గిన్నిస్‌ రికార్డు సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: దంత సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దాదాపు 80వేలకు పైగా టూత్‌ బ్రష్‌లతో 40 అడుగుల దంత నమూనాని రూపొందించింది. నవీ ముంబయిలోని టెర్నా డెంటల్‌ కాలేజీలో దీన్ని ఏర్పాటు చేసింది. మానవ శరీర భాగంలో అతి పెద్ద నమూనాగా దీనికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నుంచి ధ్రువీకరణ వచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 8,890 మంది దంత వైద్యులు ఈ టూత్‌ బ్రష్‌లను పంపించారని, వాటితోనే ఈ ఫాస్ట్‌మినార్‌ను రూపొందించినట్లు పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని