మరో యూనికార్న్‌ ‘కార్‌దేఖో’
close

Published : 14/10/2021 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో యూనికార్న్‌ ‘కార్‌దేఖో’

రూ. 1,881 కోట్ల పెట్టుబడి సమీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగ కార్ల క్రయవిక్రయాలను నిర్వహించే కార్‌దేఖో యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల-రూ.7500 కోట్ల) సంస్థగా అవతరించింది. తాజాగా రూ.1,881 కోట్లు (250 మిలియన్‌ డాలర్లు) సమీకరించడంతో ఈ సంస్థ విలువ 1.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ 250 మి.డాలర్లలో 200 మి.డాలర్లు సిరీస్‌ ఇ ఫండింగ్‌లో భాగంగా వచ్చాయి. మిగతా మొత్తం తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు ముందు రుణంగా తీసుకుంది. రాజస్థాన్‌లోని జయపుర కేంద్రంగా యూనికార్న్‌గా మారిన తొలి సంస్థ తమదేనని కార్‌దేఖో వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని