బిట్‌కాయిన్‌ @ 66000 డాలర్లు
close

Updated : 21/10/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిట్‌కాయిన్‌ @ 66000 డాలర్లు

న్యూయార్క్‌: బిట్‌కాయిన్‌ విలువ మరింత పెరిగి, మరో కొత్త జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. బుధవారం తొలిసారి 66000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. బిట్‌కాయిన్‌ ఫ్యూచర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా బిట్‌కాయిన్‌ స్ట్రాటజీ ఈటీఎఫ్‌ పేరుతో కొత్త ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ మంగళవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన సంగతి తెలిసిందే. నమోదైన తొలిరోజే దీనికి మదుపర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ ప్రభావంతో మంగళవారం రాణించిన బిట్‌కాయిన్‌.. ఆ జోరును బుధవారం కొనసాగించింది. బిట్‌కాయిన్‌ విలువ 7.6 శాతం వరకు పెరిగి 66,084 డాలర్లకు చేరింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయిన్‌ విలువ 120 శాతం పెరిగినట్లయ్యింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని