20 నిమిషాల్లో 5,000 ఆస్టర్‌ బుకింగ్‌లు
close

Updated : 22/10/2021 06:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20 నిమిషాల్లో 5,000 ఆస్టర్‌ బుకింగ్‌లు

దిల్లీ: బుకింగ్‌లు ప్రారంభించిన 20 నిమిషాల్లోనే కొత్త ఎస్‌యూవీ ఆస్టర్‌కు 5,000 ఆర్డర్లు వచ్చాయని ఎంజీ మోటార్‌ ఇండియా గురువారం వెల్లడించింది. నవంబరు 1 నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని,  ఈ ఏడాదిలోనే 5,000 కార్లు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా వెల్లడించారు. ఆస్టర్‌ ధరలు రూ.9.78-16.78 లక్షల మధ్య ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని