సార్వభౌమ పసిడి బాండ్ల ఇష్యూ 25 నుంచి
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సార్వభౌమ పసిడి బాండ్ల ఇష్యూ 25 నుంచి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడో విడత సార్వభౌమ పసిడి బాండ్ల ఇష్యూ ఈ నెల 25 నుంచి 29 వరకు జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది.  ఇష్యూకు దరఖాస్తు చేసుకున్న వారికి నవంబరు 2న బాండ్లను జారీ చేయనుంది. ఈసారి ఇష్యూకు ధర ప్రకటించాల్సి ఉంది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ పద్ధతిలో చెల్లించే వారికి గ్రాముకు రూ.50 చొప్పున రాయితీ లభిస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని