యూనియన్‌ బ్యాంక్‌ ఈడీగా రజనీశ్‌ కర్నాటక్‌
close

Published : 23/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూనియన్‌ బ్యాంక్‌ ఈడీగా రజనీశ్‌ కర్నాటక్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రజనీశ్‌ కర్నాటక్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈయన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలను నిర్వహించారు. బ్యాంకింగ్‌ రంగంలో 27 ఏళ్ల అనుభవం ఉన్న రజనీశ్‌ ఓబీసీలోనూ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని