గ్రామీణ ప్రాంతాల్లో సీఎంఎస్‌ ఏటీఎంలు
close

Published : 23/10/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామీణ ప్రాంతాల్లో సీఎంఎస్‌ ఏటీఎంలు

ముంబయి: ఏటీఎంలలో నగదు నిర్వహణ సేవలను అందించే సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ రానున్న ఆరు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 20వేల ఏటీఎంలకు విస్తరించే వ్యూహంతో ఉంది. ఇప్పటికే ఈ సంస్థ 14,920 ఏటీఎంలను నిర్వహిస్తోంది. కొత్తగా రెండు కాంట్రాక్టులు తమకు లభించినట్లు సంస్థ పేర్కొంది. మరో 5వేలకు పైగా ఏటీఎంల నిర్వహణకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల సంస్థకు అదనంగా రూ.130 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని