17% పెరిగిన ఫేస్‌బుక్‌ లాభం
close

Published : 27/10/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

17% పెరిగిన ఫేస్‌బుక్‌ లాభం

మెన్లో పార్క్‌: 2021 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఫేస్‌బుక్‌ నికర లాభం 17 శాతం పెరిగి 919 కోట్ల డాలర్లకు (సుమారు రూ.69,000 కోట్లు) చేరింది. ప్రకటనల ఆదాయం భారీగా పెరగడంతోనే ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. ఏడాది కిత్రం ఇదే సమయంలో కంపెనీ 785 కోట్ల డాలర్ల (సుమారు రూ.59,000 కోట్లు) నికర లాభాన్ని ప్రకటించింది. మొత్తం ఆదాయం కూడా 35 శాతం పెరిగి 2,901 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2,17,500 కోట్లు) చేరింది. విశ్లేషకుల అంచనాలను మించి ఫేస్‌బుక్‌ గణాంకాలు నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని