ఎయిరిండియాలో అప్పు బంద్‌
close

Published : 28/10/2021 02:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిరిండియాలో అప్పు బంద్‌

డబ్బు ఇచ్చి టికెట్లు కొనుగోలుచేయాలి
బకాయిలన్నీ చెల్లించేయాలి

ఈనాడు, దిల్లీ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నందున కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలన్నీ వాటికి ఇప్పటివరకు ఉన్న బకాయిలను చెల్లించేయాలని కేంద్ర ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకటి మాదిరి ఇప్పుడు అప్పుమీద టికెట్లు ఇచ్చే విధానాన్ని ఎయిరిండియా బంద్‌ చేసినందున నగదు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేయాలనీ నిర్దేశించింది. వెంటనే ఈ విషయాన్ని కిందిస్థాయి కార్యాలయాలకు చేరవేయాలని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని