close
Array ( ) 1

తాజా వార్తలు

5000 నియామకాలు: గ్రోఫర్స్‌

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్డర్లు పెరుగుతున్నందున, సామర్థ్యం పెంచుకునేందుకు 5,000 మంది ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఆన్‌లైన్‌ ఆర్డర్లపై నిత్యావసరాలు సరఫరా చేసే గ్రోఫర్స్‌ తెలిపింది. తమ యాప్‌ ద్వారా ఆర్డర్లు ఇచ్చేందుకు రోజుకు 15 లక్షల మంది ప్రయత్నిస్తున్నట్లు సంస్థ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.