close

తాజా వార్తలు

మీ పాపాయి చర్మ సంరక్షణ గురించి పూర్తిగా తెలుసుకోండి(ప్రకటన)

దైనిక్‌ జాగరణ్‌ వారి సమర్పణలో ఉత్తరప్రదేశ్‌లోని విభిన్న నగరాల్లో ‘జాన్సన్స్‌ కోమలమైన స్పర్శ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల చర్మ సంరక్షణకు సంబంధించిన ప్రశ్నలను పలువురు మాతృమూర్తులు లేవనెత్తారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఇక్కడ మీకు అందిస్తున్నాము.

మా పాపాయికి హాని కలిగించకుండా చర్మ సంరక్షణకు ఏ బ్రాండ్‌ చిన్నారి సంరక్షణ ఉత్పత్తులు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది?

- రీటా భన్సల్‌, ఇటావా

మీ చిన్నారుల కోసం ఉత్పత్తులను ఎంచుకునే ముందు మేం మీకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే.. ఆ ఉత్పత్తులు చిన్నారుల సున్నిత చర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవా? కాదా? అనే విషయం చూడాలి. అవి హానికారక రసాయనాలు ఉపయోగించనివి, డాక్టర్ల నమ్మకం పొందినవి అయి ఉండాలి. లక్షలాది మంది తల్లులు, డాక్టర్లు పెట్టుకున్న ప్రతి నమ్మకాన్ని నిజం చేస్తూ గత 125 ఏళ్లుగా జాన్సన్‌ బేబీ కేర్‌ ఉత్పత్తులు రాణిస్తున్నాయని చెప్పడానికి గర్వంగా ఉంది. అవి హానికరం కాని ఉత్పత్తులు. మీ పాపాయి చర్మాన్ని 100 శాతం మృదువుగా ఉంచడంలో భరోసా ఇస్తాయి. 

మా చిన్నారికి కోసం ఏ రకమైన మర్దన ఆయిల్‌ను వాడొచ్చు?

- సంగీత జైన్‌, రాయ్‌బరేలీ

మీ పాపాయి సున్నితమైన చర్మం కోసం తేలికపాటి ఆయిల్‌ మాత్రమే వాడాలని సూచిస్తాం. ఎందుకంటే మందం గల ఆయిల్‌ పిల్లల చర్మంలో ఉండే చిన్న రంధ్రాలలోకి వెళ్తే సమస్యలు తలెత్తుతాయి. పైగా చర్మం నుంచి ఆ నూనెను శుభ్రం చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు దద్దుర్లు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే జాన్సన్‌ బేబీ ఆయిల్‌తో మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ అంటుకోకుండా శిశువు చర్మం అంతటా సులభంగా మర్దన చేయవచ్చు. ఇందులో విటమిన్‌ E కలగలిసి ఉంటుంది కాబట్టి శిశువు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. 

శిశువు చర్మానికి పౌడరు వాడటం సౌకర్యంగా ఉంటుందా? అందువల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?

- శ్రధా వర్మ, బహ్రిచ్‌

పెద్దలతో పోలిస్తే పిల్లల చర్మం ఎంతో సున్నితమైనదని నిరూపితమైంది. అందుకే దానికి అదనపు జాగ్రత్తలు అవసరమని సంకేతాలు ఇస్తుంటుంది. శిశువుల్ని తాజాగా ఉంచడంలో పౌడర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. జాన్సన్‌ బేబీకేర్‌ ఉత్పత్తుల్లో IFRA ధ్రువీకరించిన సువాసనలు మిళితమై ఉంటాయి. అందువల్ల మీ పాపాయిని రోజంతా పొడిగా, తాజాగా, సౌకర్యవంతంగా ఉంచేందుకు జాన్సన్‌ బేబీ పౌడర్‌ సరైన, అత్యుత్తమైన ఎంపిక. 

మా పాపాయి సున్నిత చర్మంపై ఏ సబ్బు వాడితే ఏ రకంగానూ హానికరం కాదు?

- పరుల్‌ ద్వివేది, రాయ్‌బరేలీ

మీ పాపాయి సున్నిత, మృదువైన చర్మాన్ని శుభ్రపరచడం కేవలం నీటితో సాధ్యమయ్యే పనికాదు. శిశువు చర్మంలోని ఆయిల్‌, మురికిని వదిలించాలంటే దానికి కొంచెం అదనంగా, నమ్మదగినది అవసరం. అందుకే ఆరోగ్యకరమైన, అలర్జీని వ్యాప్తి చేయని ప్రత్యేకమైన బేబీ సబ్బు ముఖ్యంగా అవసరం. ఆ క్రమంలోనే అన్ని అంచనాలను అందుకుంటూ మీ పాపాయి సున్నితమైన చర్మాన్ని దృష్టిలో ఉంచుకొని జాన్సన్‌ బేబీ సబ్బు తయారైంది. ఈ సబ్బు ఏ మాత్రం చికాకు కలిగించదు. విటమిన్‌ Eతో సుసంపన్నమైన ఈ సబ్బు మీ శిశువు ఆరోగ్యవృద్ధికి తోడ్పడుతుంది. 

జాన్సన్ బేబీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించడం నాకు ఎందుకు ముఖ్యం? వాటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

- శ్రేయా దీక్షిత్‌, లఖింపూర్‌

మొదటి ప్రధాన కారణం అవి హానికరమైన రసాయనాలు లేనివి. మీ శిశువు చర్మానికి 100 శాతం భద్రత, సరైన శుభ్రత, సున్నితమైన సంరక్షణలో తోడ్పడతాయి. గత 125 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తల్లులు జాన్సన్ బేబీ ఉత్పత్తులపై తమ పూర్తి నమ్మకాన్ని ఉంచారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో వాడే పదార్థాలన్నింటినీ 12 నెలల పాటు కఠిన పరీక్షలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 5.5 లక్షల మందిపై జాన్సన్‌ బేబీ ఉత్పత్తులను పరీక్షించి చూశారు. ఈ ఉత్పత్తులన్నీ వైద్యపరంగా ధ్రువీకరించినవి, సున్నితమైనవి. జాన్సన్ బేబీ ఉత్పత్తులను ఎంచుకోవడానికి అతిపెద్ద కారణం ఈ ఉత్పత్తులను ఎంతోమంది తల్లులు సంపూర్ణ నమ్మకముంచి వారి పిల్లలపై వాడుతున్నారు. 

సురక్షితమైన 100% సున్నితమైన సంరక్షణ.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.