close
Array ( ) 1

తాజా వార్తలు

పీఎన్‌బీకి కొత్త లోగో

దిల్లీ: యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ)లను విలీనం చేసుకుంటున్న నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ మూడింటి బ్యాంకుల విలీన ప్రక్రియ రేపటి (ఏప్రిల్‌ 1) నుంచి అమల్లోకి రానుంది. విలీనానంతరం దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంకుగా ఇది అవతరించనుంది.  ఏ బ్యాంక్‌ ఖాతాదార్లూ ఆందోళన చెందనక్కర్లేదని.. పటిష్ఠమైన, అత్యుత్తమమైన బ్యాంకు అవతరణకు ఈ మూడు బ్యాంకుల కలయిక తోడ్పడుతుందని పీఎన్‌బీ సోమవారం ట్వీట్‌ చేసింది.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.