కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త ఆర్థిక నిర్ణ‌యాలు - new-year-new-financial-decisions
close

Updated : 01/01/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త ఆర్థిక నిర్ణ‌యాలు

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడుల పోర్ట్ఫోలియోను మీ ఆర్థిక క్ష్యాలకు గినట్లుగా రీబ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మంచి ని చేసేందుకు రైనయం అవరం లేదని అంటుంటారు. ఆర్థిక విషయాలకు కూడా ఇది ర్తిస్తుంది. బ్బును పొదుపు చేసేందుకు, పెట్టుబడులు ప్రారంభించేందుకు, పోర్ట్ఫోలియోను మీక్షించుకోవడం వంటి వాటికి రైన యం కోసం వేచి చూడాల్సిన అవరం లేదంటున్నారు ఆర్థిక హాదారులు. ఒకవేళ రైన యం కోసం ఎదురుచూస్తున్నవారైతే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఇంతకంటే మంచి యం ఇంకేముంటుంది. ఇప్పుడే పెట్టుబడులు ప్రారంభించండి. ఆర్థిక సంవత్సరం పాటించాల్సినకొన్ని ఆర్థిక విషయాలను తెలుసుకుందాం:

న్ను ఆదా చేసే కాలను ఎంచుకోండి:

ఆర్థిక ప్రణాళిక అనేది న్ను ఆదా చేసేవిధంగా ఉండాలి. కొంతమంది ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న యంలో డావిడిగా న్ను ఆదా చేసేందుకు పెట్టుబడులకు సిద్ధతారు. దీంతో గిన యం లేకపోవడంతో క్ష్యాలకు గిన కాలను ఎంచుకోవడంలో విఫవుతారు. అందుకే సంవత్సరం ప్రారంభమైన వెంటనే న్ను ఆదా చేసే కాలేంటో, మీకు ఏది రిపోతుందో తెలుసుకొని పెట్టుబడులు ప్రారంభించాలి. మొదటినుంచి ప్రారంభిస్తే బ్బు ఒక్కసారిగా పెట్టాల్సిన అవరం ఉండదు. ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఆలోచించేందుకు గిన యం ఉంటుది.

బీమా అవరాన్ని గుర్తించండి:

ప్రతీ ఒక్కరికీ బీమా అనేది చాలా అవరం. రిస్క్ రేజ్ అనేది స్థిరంగా ఉండకూడదు. సందర్భాన్ని బట్టి మారుతుండాలి. పెళ్లి చేసుకున్నాక, పిల్లలు పుట్టాక అవరాలు మారుతుంటాయి. ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు, సు పెరుగుతున్నప్పుడు బీమా రేజ్ పెరుగుతుండాలి.

జీవిత బీమా, ఆరోగ్య బీమా రేజ్ ఎప్పటికప్పుడు పెంచుకోవడం చాలా ముఖ్యం. అవరాన్ని ట్టి బీమా ప్రాముఖ్యను పెంచుకోవాలి. బీమాను పెట్టుబడులుగా చూడకూడదు. ఎన్ని పాలసీలు ఉన్నాయన్నది కాదు ఎంత రిస్క్ రేజ్ ఉంద అనేది ముఖ్యం. ర్మ్ ప్లాన్ ఉంటే కుటుంబానికి ఆర్థిక రోసాను ఇచ్చినవారవుతారు.

దు నిర్వ:

దు నిర్వ అనేది ఆర్థిక జీవనంలో చాలా ముఖ్యమైన అంశం. మీ ఆదాయాన్ని , ర్చులను లెక్కించుకొని ఎంతమేరకు పెట్టుబడులకు కేటాయించలుగుతారో నిర్ణయించుకోవాలి. చాలామందికి ఎంత పొదుపు చేయాలో అవగాహ ఉండదు. ఎందుకంటే, ఒక నెలకు లేదా సంవత్సరానికి ఎంత ర్చువుతుందో చ్చితంగా లెలియపోవచ్చు. మీ ర్చులను లెక్కిస్తేనే అవమైనవి ఎంత అనరంగా ఎంత ర్చు చేస్తున్నారనేది తెలుస్తుంది. అప్పుడు ఎంత పొదుపు చేయరో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

రుణాన్ని గ్గించడం:

మీరు తిరిగి చెల్లించసిన ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లులు, ఇత రుణాలు ఉన్నాయా? అయితే ముందుగా మీ రుణాలను తిరిగి చెల్లించేందుకు ర్యను చేపట్టండి. రుణాలను వీలైనంత తొందరంగా చెల్లించ పోతే, అధిక మొత్తంలో డ్డీ ట్టసి రావచ్చు. ముందుగా మీ రుణాలను మీక్షించండి. రుణాలను చెల్లించేందుకు కావసిన నిధి మీ ద్ద ఉంటే మొత్తంతో రుణాలను చెల్లించచ్చు. ముందుగా మీ క్రెడట్ కార్డు ఓవర్డ్యూను చెల్లించాలి. రువాత అధిక డ్డీ వర్తించే రుణాలను క్కువ డ్డీ రుణాలగా మార్పుచేసుకోవాలి. సాదారణంగా క్రెడిట్ కార్డులపై వార్షికంగా 30 నుంచి 40 శాతం డ్డీ ర్తిస్తుంది. ఒకవేళ క్రెడిట్ కార్డు ఔస్టాండింగ్ మొత్తాన్ని చెల్లించేందుకు కావసిన మొత్తం మీ ద్ద లేనట్లయితే వ్యక్తిగ రుణం లేదా ఏదైనా తక్కువ వడ్డీ లో పొందే రుణం తీసుకుని క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించండి ఎందుకంటే వ్యక్తిగ రుణ డ్డీ రేటు వార్షికంగా 11 నుంచి 18 శాతం ఉంటుంది.

పెట్టుబడులను మీక్షించుకోండి:

ఆర్థిక ప్రణాళిక అనేది ఒకేసారి చేసుకునేది కాదు. యానుసారం దానిని మీక్షించుకుంటూ అవమైన మార్పులు చేస్తుండాలి. ఆర్థిక క్ష్యాలు మారినా కొద్ది పెట్టుబడుల పోర్ట్ఫోలియో మారుతుండాలి. అవరాలను ట్టి పెట్టుబడులు బ్యాలెన్స్ చేసుకోవడం రైన ద్ధతి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవరం. తేడాది ఈక్విటీ, డెట్ మార్కెట్లలో చాలా అనిశ్చితి ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో కేటాయింపుల్లొ మార్పులు చేసి ఉండొచ్చు. తిరిగి ఇప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవరం రావొచ్చు, లేకపోతే రిస్క్లో డిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్థ సంవత్సరం ప్రారంభంలో న్ను ఆదా చేసుకునే విధంగా పెట్టుబడులను కేటాయించాలి.

అనాలోచితంగా షాపింగ్ చేయవద్దు:

చాలామంది షాపింగ్ మాళ్ళు ఇచ్చే ఆఫర్లను చూసి అవరం లేకపోయినప్పటికీ స్తువులను కొనుగోలు చేస్తుంటారు. వాటి నీస ఉపయోగం కూడా ఉండదు. మధ్య చాలా వరకు ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇస్తా పడుతున్నారు. ఇందులో మరి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డిస్కౌంట్ నెపం తో మిమ్మల్ని అధికంగా కొనుగోలు చేయించడమే వారి లక్ష్యం. అందువల్ల మీరు షాపింగ్కు ముందు మీకు కావసిన స్తవుల జాబితాను యారు చేసుకోండి. ఆజాబితా ప్రకారం స్తువులను కొనుగోలు చేయండి. లేదంటే సంవత్స ఆరంభంలోనే డ్జెట్ను రూపొందించుకుని దానిని అనుసరించండి.

అవాస్తవాలను మ్మి మోసపోవద్దు:

కొన్ని ఫండ్లలో పెట్టుబడులు పెడితే ఎక్కువ రాబడి స్తుందని ప్రచారాలతో స్వల్పకాలిక లాభం కోసం పెట్టుబడులు పెట్టవద్దు. ఇవి రిస్క్తో కూడుకొని ఉంటాయి. స్నేహితులు, బందువుల హాతో ఎటువంటి అవగాహ లేకుండా లాభం స్తుందనే ప్రచారంతో గుడ్డిగా పెట్టుబడులు పెట్టవద్దు దీంతో ష్టపోయే అవకాశాలు ఎక్కువ. మీ ఆర్థిక క్ష్యాలకు తగినట్లుగా పెట్టుబడులను ఎంచుకోవాలి. దీంతో చ్చితంగా రాబడి పొందుతారు.


 

నిరాశ చెందకండి:

బ్బు పొదుపు చేయాలి అంటే దాని అర్ధం కావసిన స్తువులను కొనుగోలు చేయోద్దని కాదు. మీకు అవమైనంత కు, సంతోషంగా జీవించడానికి కావసినంత కు ర్చుపెట్టుకోవచ్చు. అయితే మీరు ఎక్క ర్చుపెడుతున్నారో మీకు తెలిసి ఉండాలి. ర్చులు, ద్రవ్యోల్భ శాతం, పెరుగుద వృద్ది శాతం వంటివి తెలుసుకుంటే బ్బును ఎక్క ఆదా చేయచ్చో తెలుస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని