స్వల్పలాభాల్లో మొదలైన మార్కెట్లు - sensex gains 100 points
close

Published : 06/01/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్పలాభాల్లో మొదలైన మార్కెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్పలాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.28 సమయంలో సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 48,486 వద్ద.. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 14,221 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రైడెంట్‌ లిమిటెడ్‌, ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కర్నాటక బ్యాంక్‌ షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. వెంకీస్‌(ఇండియా), ఇన్ఫోఎడ్జ్‌(ఇండియా), సోమెనీ హోం ఇన్నోవేట్‌, ప్రజిమ్‌ జాన్సన్‌ షేర్లు భారీ నష్టాల్లో కొనాసాగుతున్నాయి. 

మర్కెట్లోని అన్ని కీలక రంగాల సూచీలు లాభాల్లోనే ట్రడవుతుండటం విశేషం. ఇండెక్స్‌ల్లోని ఓఎన్‌జీసీ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడటం కలిసొచ్చింది.  డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.05 పైసల నష్టంతో రూ.72.94 వద్ద కొనసాగుతోంది.

ఇవీ చదవండి

మెర్సిడెస్‌ ఎస్‌-క్లాస్‌ మాస్ట్రో ఎడిషన్‌

టీకా పంపిణీకి కలిసి పనిచేస్తాం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని