48వేల మార్కు దాటిన సెన్సెక్స్‌ - sensex hits 48000 for the first time
close

Published : 04/01/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

48వేల మార్కు దాటిన సెన్సెక్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.34 గంటల సమయంలో 268 పాయింట్లు పెరిగి 48,137 వద్ద.. నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 14,103 వద్ద ఉన్నాయి. ట్రైడెంట్‌ లిమిటెడ్‌, సొమాని హోమ్‌ ఇన్నోవేషన్‌, ఎంఎంటీసీ లిమిటెడ్‌, వొడాఫోన్‌, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ లాభాల్లో ఉండగా.. వక్రాంగె, సన్‌టెక్‌ రియాల్టీ, ఐఐఎఫ్‌ఎల్‌ ఫినాన్స్‌, తేజస్‌ నెట్‌వర్క్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఒక్క స్థిరాస్తి రంగం తప్ప మిగిలిన సూచీలు మొత్తం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 

డీసీజీఐ రెండు కొవిడ్‌ టీకాలకు అనుమతులు మంజూరు చేయడంతో మార్కెట్లకు జోష్‌ వచ్చింది. దీంతో సెన్సెక్స్‌ జీవితకాలంలో తొలిసారి 48 వేల మార్కును దాటింది.   

ఇవీ చదవండి

దేశం గర్వించదగ్గ సందర్భం

త్వరలోనే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందిస్తాం: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌

 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని