Petrol Diesel Prices: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు - telugu news petrol and diesel prices hike
close

Updated : 16/10/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Petrol Diesel Prices: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు

ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా శనివారం లీటర్‌ పెట్రోల్ 36 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా ఏపీలోని అనంతపురంలో పెట్రోల్‌ లీటరు ధర రూ.112.14కాగా, డీజిల్‌ లీటరు ధర రూ.104.53లుగా ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ పెట్రోల్‌ లీటరు ధర రూ.109.73లు కాగా, డీజిల్‌ లీటరు ధర రూ.102.80లకు చేరింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని