close
మార్కెట్‌ కబుర్లు

* లుకేమియా చికిత్సలో వినియోగించే జనరిక్‌ ఔషధం బసుల్‌ఫాన్‌ ఇంజెక్షన్‌ విక్రయానికి యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లు శిల్పా మెడికేర్‌ తెలిపింది.
* రుణ పథకాల ద్వారా 60 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.414 కోట్లు) సమీకరించేందుకు తమ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ ప్రకటించింది.
* తమ ఆధీనంలోని 7 పవన విద్యుత్తు ప్రాజెక్టులు కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.4,800 కోట్లతో గెయిల్‌ వేసిన బిడ్‌ అధిక మొత్తమని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వెల్లడించింది.
* కేపీఐటీ టెక్‌లో 26 శాతానికి సమానమైన 71.28 మిలియన్‌ షేర్లను, రూ.66.50 చొప్పున కొనుగోలు చేసేందుకు ప్రమోటర్లు ప్రొఫిషియెంట్‌ ఫిన్‌స్టాక్‌ ఎల్‌ఎల్‌పీ, కిశోర్‌ పాటిల్‌ ఓపెన్‌ ఆఫర్‌ జారీ చేశారు.
* రెండు జనరిక్‌ ఉత్పత్తులు టెరిఫూనోమైడ్‌ బిళ్లలు, కంట్లో వేసుకునే టోబ్రామైసిన్‌ మందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లు ఔషధ సంస్థ అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెల్లడించింది.
* నేటి బోర్డు సమావేశాలు: ఏసీసీ, ఇండియాబుల్స్‌ రియల్‌  ఎస్టేట్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సాస్కెన్‌ టెక్నాలజీస్‌, స్టెరిలైట్‌   టెక్నాలజీస్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.