close
జపాన్‌ సంస్థ చేతికి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ 7 పవన విద్యుత్‌ ప్లాంట్లు!

ముంబయి: ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు చెందిన 7 పవన విద్యుత్‌ ప్లాంట్లలో 49 శాతం వాటా ఉన్న జపాన్‌ ఓరిక్స్‌ కార్పొరేషన్‌, మిగిలిన 51 శాతం వాటా కూడా  కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీలు) రూపంలో ఉన్న ఈ ఏడు పవన విద్యుత్‌ ప్లాంట్‌లు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ విండ్‌ ఎనర్జీ ఆధీనంలో ఉన్నాయి. 12 రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 874 మెగావాట్లు. తాజాగా ఓరిక్స్‌ మరింత ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైందని తెలిపింది. ఈ కొనుగోలు ప్రక్రియ జూన్‌కు ముగిసే అవకాశం ఉంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.