Eenadu Online Edition Business News - EENADU
close
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై పేటెంట్‌ కేసు

దిల్లీ: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై అమెరికాలో పేటెంట్‌ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు, వాహన విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా (పుణె) ప్రకటించింది. విద్యుత్తు నియంత్రణకు సంబంధించిన రెగ్యులేటర్‌ రెక్టిఫైయర్‌ డివైస్‌ అనే ఎలక్ట్రానిక్‌ పరికర పనితీరుపై ఈ కేసును దాఖలు చేసినట్లు తెలిసింది. ఆ పరికరాన్ని తమకు వేరే సంస్థ సరఫరా చేసిందని ఎన్‌ఫీల్డ్‌ పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.